Rhea Chakraborty and brother Showik’s judicial custody extended till October 20
#SushantSinghRajput
#RheaChakraborty
#RheaChakrabortyjudicialcustodyextended
#ShowikChakraborty
#NCB
#Bollywood
#RheaChakrabortyInJail
#రియా చక్రవర్తి

నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది . ముంబైలోని ప్రత్యేక కోర్టు రియా చక్రవర్తి, షోవిక్ చక్రవర్తి మరియు ఈ కేసులో అరెస్ట్ అయిన ఇతరుల రిమాండ్‌ను అక్టోబర్ 20 వరకు పొడిగించింది.